RPF SI and Constable Notification 2024 । రైల్వే లో 10000 కు పైగా ఉద్యోగాలు

RPF SI and Constable Notification 2024, Eligibility & Fee, Apply Online

నోటిఫికేషన్ వెలుబడు తేదీ:

భారతీయ రైల్వే బోర్డ్ బోర్డు జనవరి 2024 లో వెలువడుతుందని భావిస్తున్నారు..

RPF Constable Notification 2024 ఖాళీల వివరాలు:

RPF కానిస్టేబుల్ (పురుషులు)

1.జనరల్ 3137

2. ఇతర వెనుకబడిన తరగతులు 451

3. షెడ్యూల్ కులాలు 531

4. షెడ్యూల్ తెగ 284

మొత్తం 4403 (పురుషులు)

RPF కానిస్టేబుల్ మహిళలు

1.జనరల్ 2599

2.ఇతర వెనుకబడిన తరగతులు 732

3.షెడ్యూల్ కులాలు 566

4.షెడ్యూల్ తెగ 320

మొత్తం. 4216 (మహిళలు )

రీజియన్ ఖాళీలు:

1.గ్రూప్ A రీజియన్ SR/SWR/SCR 804

2.గ్రూప్ B రీజియన్ CR/WR/WCR/SECR 440

3.గ్రూప్ C రీజియన్ ER/ECR/SER/ECoR 1287

4.గ్రూప్ D రీజియన్NR/NER/NWR/NCR 1046

5.గ్రూప్ E రీజియన్ NFR 660

6.గ్రూప్ F రీజియన్ RPSF 666

మొత్తం 4403 (పురుషులు)

1.గ్రూప్ A రీజియన్ SR/SWR/SCR 927

2.గ్రూప్ B రీజియన్ CR/WR/WCR/SECR 712

3.గ్రూప్ C రీజియన్ ER/ECR/SER/ECoR 1391

4.గ్రూప్ D రీజియన్ NR/NER/NWR/NCR 1006

5.గ్రూప్ E రీజియన్ NFR 180

6.గ్రూప్ F రీజియన్ RPSF -0

మొత్తం 4216 (మహిళలు)

వయో పరిమితి:

ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వయస్సు సడలింపు ఉంటుంది

18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి

RPF SI and Constable Notification 2024 దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు:

1.ఆధార్

2. పదవ తరగతి మార్కుల మేమో

3. పదవ తరగతి సర్టిఫికేట్

4. ఇంటర్మీడియట్ (12) మార్కుల మేము

5. ఇంటర్మీడియట్ (12) సర్టిఫికెట్

6. కావాల్సిన విభాగం సర్టిఫికెట్

7. పాస్ ఫోటో సైజ్ ఫోటో

8. సంతకము

RPF SI Notification 2024 ఖాళీలు

పురుషులు:

1.జనరల్ 454

2. ఇతర వెనుకబడిన తరగతులు 172

3. షెడ్యూల్ కులాలు 124

4. షెడ్యూల్ తెగ 69

మొత్తం 819 (పురుషులు)

మహిళలు:

1.జనరల్ 157

2.ఇతర వెనుకబడిన తరగతులు 66

3. షెడ్యూల్ కులాలు 50

4.షెడ్యూల్ తెగ 28

మొత్తం. 301 (మహిళలు)

రీజియన్ ఖాళీలు:

1.గ్రూప్ A రీజియన్ SR/SWR/SCR 126

2. గ్రూప్ B రీజియన్ CR/WR/WCR/SECR 144

3. గ్రూప్ C రీజియన్ ER/ECR/SER/ECOR 287

4.గ్రూప్ D రీజియన్ NR/NER/NWR/NCR 173

5. గ్రూప్ E రీజియన్ NFR 30

6. గ్రూప్ F రీజియన్ RPSF 59

మొత్తం: 819 (పురుషులు)



1.గ్రూప్ A రీజియన్ SR/SWR/SCR 52

2. గ్రూప్ B రీజియన్ CR/WR/WCR/SECR 56

3. గ్రూప్ C రీజియన్ ER/ECR/SER/ECOR 112

4.గ్రూప్ D రీజియన్ NR/NER/NWR/NCR 69

5. గ్రూప్ E రీజియన్ NFR 12

6. గ్రూప్ F రీజియన్ RPSF -0

మొత్తం: 301 (మహిళలు)

ఇది చదవండి : UIIC ASSISTANT లో 300 ఉద్యోగాలు .

వయో పరిమితి:


ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వయస్సు సడలింపు ఉంటుంది

18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి

ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు:

1. ఆధార్

2. పదవ తరగతి మార్కుల మేమో

3. పదవ తరగతి సర్టిఫికేట్

4. ఇంటర్మీడియట్ (12) మార్కుల మేము

5. ఇంటర్మీడియట్ (12) సర్టిఫికెట్

6. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ మరియు పట్టభద్రులైన సర్టిఫికెట్లు

7.కావాల్సిన విభాగం సర్టిఫికెట్

8. పాస్ ఫోటో సైజ్ ఫోటో

9. సంతకము

RPF SI and Constable Notification 2024
ముఖ్యమైన సమాచారం
Join Telegram Channel Click Here
OFFICIAL WEB SITE Click Here
DOWNLOAD NOTIFICATION Click Here

RPF SI and Constable Notification 2024, Eligibility & Fee, Apply Online

Your Page Title

Share To Your Friends

3 thoughts on “RPF SI and Constable Notification 2024 । రైల్వే లో 10000 కు పైగా ఉద్యోగాలు”

  1. Pingback: UIIC Assistant Recruitment 2023, Eligibility, Selection Process, Apply Online - GOVT JOBS TELUGU

  2. Pingback: Indian Navy Recruitment 2023: భారత నౌకా దళాలలో ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్, ట్రేడ్స్ మెన్ 910 ఉద్యోగాలు - GO

  3. Pingback: CSIR-CCMB Recruitment 2023 । CCMB లో 40 ఉద్యోగాలు - GOVT JOBS TELUGU

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top