RRB Group D Recruitment 2025: Apply for 32,438 Level-1 Posts | Official Notification & Application Details
భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ద్వారా Railway Level-1 Posts కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. ఈ RRB Group D Recruitment 2025 నోటిఫికేషన్‌లో మొత్తం 32,438 ఖాళీలు భర్తీ చేయాలని ప్రకటించారు. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా Indian Railway Jobs కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 23, 2025ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: ఫిబ్రవరి […]