APPSC Group 2 Recruitment 2023 Notification, Apply Online। APPSC గ్రూప్ 2 లో 897 ఉద్యోగాలు
APPSC Group 2 Recruitment 2023 Notification, APPSC Group 2 Notification 2023 Apply Online । ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది ఖాళీల వివరాలు: 1.ఫైనాన్స్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు : 23 2. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు : 161 3. లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు : 12 4. లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: […]