TG TET 2025 January Notification। TS TET జనవరి 2025 నోటిఫికేషన్ వివరాలు
TG TET 2025 January Notification: టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జనవరి 2025 కోసం తెలంగాణ పాఠశాల విద్యా విభాగం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే వారికోసం ఈ నోటిఫికేషన్ చాలా ముఖ్యమైనది. క్రింద TET జనవరి 2025 కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల తేదీ: 4 నవంబర్ 2024 నమోదు ప్రారంభ తేదీ: 5 నవంబర్ 2024 […]
TG TET 2025 January Notification। TS TET జనవరి 2025 నోటిఫికేషన్ వివరాలు Read More »