TS Police Constable and SI Certificate Verification Intimation letter 2023 Released ।

కానిస్టేబుల్ మరియు ఎస్సై సర్టిఫికెట్ వెరీఫికేషన్ కి కావాల్సిన పూర్తి సమాచారం। TS Police Constable and SI Certificate Verification Intimation letter 2023 Released

About Post : పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ (TS Police Constable and SI Certificate Verification 2023) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన ప్రెస్ నోట్ ని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ( TSLPRB) తన అధికారిక వెబ్‌సైట్‌ TSLPRB.IN లో విడుదల చేసింది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఫైనల్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారందరికీ 14 జూన్ నుండి 26 జూన్ 2023 వరకు మొత్తం 11 పని దినాలలో 18 ప్రదేశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది . ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఏం ఏం కావాలి, మీ వెంట తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు, మీరు వెరిఫికేషన్ కోసం వెళ్లాల్సిన ప్రదేశము, సర్టిఫికెట్ కు సంబంధించిన హాల్ టికెట్ ని ఎప్పటినుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి ఇతర ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడ్డాయి.

ఇదే కాకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి, రైల్వే , బ్యాంకు ఉద్యోగాల గురించి WWW.GOVTJOBSTELUGU.COM లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

మరిన్ని అప్ డేట్స్ కోసం టేలి గ్రామ్ , ఫేస్ బుక్ ఫాలో అవ్వండి . 

TS Police Constable and SI Certificate Verification Intimation letter
TS Police Constable and SI Certificate Verification Intimation letter

పోలీస్ వెరీఫికేషన్ ఎక్కడ ?

 ఏ జిల్లా     వెరిఫికేషన్  ఎక్కడ  ఎంతమంది 
ఆదిలాబాద్  Ar గ్రౌండ్ , CP ఆఫీసు ఎదురుగా ,ఆదిలాబాద్  4918
సైబరాబాద్  CTC పరెడ్  గ్రౌండ్ , CP ఆఫీసు , సైబరాబాద్   8509
హైదరాబాద్  గోషామహల్ గ్రౌండ్ , హైదరాబాద్  7459
రాచకొండ  అంబర్ పేట్ AR గ్రౌండ్ , రాచకొండ  7737
నిజామాబాద్  పరేడ్ గ్రౌండ్ , నిజామాబాద్  5313
కరీంనగర్  పోలీస్ హెడ్ క్వాటర్స్ , కరీంనగర్  5814
వరంగల్  CP ఆఫీసు , వరంగల్  7706
ఖమ్మం  AR  హెడ్ క్వాటర్స్ , ఖమ్మం  6425
నల్గొండ  పోలీస్ హెడ్ క్వాటర్స్ , నల్గొండ  7480
మహబూబ్ నగర్  AR హెడ్ క్వాటర్స్, మహబూబ్ నగర్  4896
కొత్తగూడెం  CER క్లబ్ , కొత్తగూడెం  4000
మహబూబాబాద్  AR హెడ్ క్వాటర్స్ , మహబూబాబాద్  7034
నాగర్ కర్నూల్  జిల్లా పోలీస్ ఆఫీసు , నాగర్ కర్నూల్  3865
గద్వాల్  జిల్లా పోలీస్ ఆఫీసు , గద్వాల్  4967
సూర్యాపేట్   జిల్లా పోలీస్ ఆఫీసు , సూర్యాపేట్   5968
సిద్దిపేట్  పోలిస్ కమిషనరేట్ , సిద్దిపేట  4409
సంగారెడ్డి  AR హెడ్ క్వాటర్స్, సంగారెడ్డి  7065
రామగుండం  CP ఆఫీసు, రామగుండం  6341
మొత్తం  109906

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ?

5 దశలలో TS Police Constable and SI Certificate Verification 2023 జరుగుతుంది.

Step – I  (ప్రవేశము) :  

Intimation Letter లో ఇచ్చిన తేదీ రోజున ఉదయం 9 గంటల నుండి గ్రౌండ్ లోనికి ప్రవేశానికి అనుమతి ఇస్తారు . లోనికి వెళ్లేముందు గేట్  వద్ద  Intimation Letter తప్పనిసరిగా చూయించాలి . 

Step – II  (అప్లికేషన్ డాటా మార్చుకోడానికి) :  

ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ లో తప్పులను సరిచేసుకోవడానికి గాని / మార్చుకోడానికి గాని దరఖాస్తు చేసుకున్నారో వారు అప్లికేషన్ కి సంబంధించిన ట్రాన్సషన్ ఫామ్ వెంట తీసుకొని రావాల్సి ఉంటుంది. ( మార్పు లేని వారు step 3 , 4 కి డైరెక్ట్ వెళ్లిపోవచ్చు ).

Step – III  (డ్రైవింగ్ లైసెన్సు చెకింగ్ ) :  

డ్రైవింగ్ లైసెన్స్ వెయిటేజ్ కోసం ఎవరైతే అర్హులో వారిని గుర్తిస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి ఈ వెయిటేజ్ లభిస్తుంది. ( ఇది లేని వారు స్టెప్ 4 కి వెళ్లిపోవచ్చు).

Step – IV  (సర్టిఫికేట్ వెరీఫికేషన్ ) :  

అకాడమిక్ క్వాలిఫికేషన్ / రిజర్వేషన్స్ / ఏజ్ రిలాక్సేషన్ / హారిజంటల్ రిజర్వేషన్ / ఇంకా ఏవైనా బెనిఫిట్స్ కలిగి ఉన్నవారు దానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటి ఒక సెట్ జిరాక్స్ పైన సంతకాలు చేసి ఇవ్వాలి. వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబిలిటీ ప్రింటెడ్ ఫామ్ (చెక్ స్లిప్) జనరేట్ చేయబడుతుంది దానిపైన సంతకం చేయాలి.

Step – V (అర్హత నిర్ణయం) : 

TS Police Constable and SI Certificate Verification 2023 లో అన్ని సర్టిఫికెట్స్ కు సంబంధించి అక్కడ ఉన్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంఛార్జ్ ఆఫీసర్ (ఎస్పి , ఆడిషనల్ ఎస్పి లేదా డిప్యూటీ కమిషనర్)  మాత్రమే ప్రతి కాండిడేట్ యొక్క అర్హతను నిర్ధారిస్తారు మరియు ఫైనలైజ్ చేస్తారు .

 

సర్టిఫికేట్ వెరీఫికేషన్ వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ :

1) intimation letter
2) పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ ఔట్
3) ఆధార్ కార్డ్
4) ట్రాన్సాక్షన్ ఫామ్ ( ఫామ్ లో తప్పులు సరిచేయకొడానికి అప్లై చేసుకున్న వారు మాత్రమే )
5) 10 ,ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికెట్స్ (లేదా) ఈక్వాలెంట్ సర్టిఫికెట్స్ ( కానిస్టేబుల్ కి ఇంటర్ వరకు సరిపోతుంది )
6) 10TH / మెట్రిక్యులేషన్ లేదా సమన అర్హత గల సర్టిఫికెట్ ( వయస్సు, DOB కోసం)
7) బోన ఫైడ్ సర్టిఫికెట్స్ ( 1 నుండి 7 వ తరగతి వరకు )

8) రెసిడెన్స్ సర్టిఫికెట్స్ ( స్కూల్ లో చదవకుండా ఓపెన్ స్కూల్ లో చదివిన వారు ) ( హైదరాబాద్ ,సైబరాబాద్ ,రాచకొండ ప్రాంతాల బార్డర్ లో చదివిన వారు ఆ జిల్లాలకే చెందిన వారు అని తెలపడానికి ANNEXURE-4 తీసుకురావాల్సి ఉంటుంది)

9) EWS ( 01 ఏప్రిల్ 2021 తరువాత పొందినది తీసుకురావాలి )
10) కుల ధ్రువీకరణ పత్రం ( 02 జూన్ 2014 తరువాత పొందినది)
11) నాన్ – క్రిమిలేయర్ బీసీలకు మాత్రమే ( 01 ఏప్రిల్ 2021 తరువాత పొందినది)
12) ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ ( ఏజెన్సీ ప్రాంత ST లకు మాత్రమే)
13) PPO/డిశ్చార్జ్ బుక్ (ఎక్స్-సర్వీస్ కాండిడేట్)
14) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఆర్మీ, నావీ, ఏర్ ఫోర్స్ వారికి)

15) స్పోర్ట్ సర్టిఫికెట్స్
16) NCC ఇన్స్ట్రక్టర్
17) సర్వీస్ సర్టిఫికెట్ (తెలంగాణ ఎంప్లాయ్)
18) తాత్కాలిక ఉద్యోగి సర్టిఫికెట్
19) విడో , తన భర్త డెత్ సర్టిఫికెట్ ( ఇంకో పెళ్లి చేసుకోకపోతేనే అర్హులు)
20) విడాకులు తీసుకున్న మహిళ (ఇంకో పెళ్లి చేసుకోకపోతేనే అర్హులు)
21) NCC (A,B,C) ఏది ఉంటే అవి
22) హోమ్ గార్డ్ సర్టిఫికెట్
23) CPP/CDI/CSPF/CJP సర్టిఫికెట్.
24) పోలీస్ ఎక్జిక్యూటివ్ / పోలీస్ మినిస్టీరియల్ / మెంబర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్.
25) LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ (25-04-2022 నాటికి లైసెన్స్ పొంది 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఐయ్యి ఉండాలి)
26) HMV (డ్రైవింగ్ ఆపరేటర్ 20-05-2022 నాటికి 2 సంవత్సరాలు గడిచిన ఉండాలి).
27) పర్మినెంట్ లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ ( కానిస్టేబుల్ కోసం).
28) TS Police Constable and SI Certificate Verification 2023 అప్లకేషన్ కి సంబంధించి ఇంకా ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే వెంట తెచ్చుకొగలరు.

 

TS Police Constable and SI Certificate Verification Intimation letter 2023 Released :

 వివరణ 
  తేదీలు 

 కానిస్టేబుల్ మరియు ఎస్సై సర్టిఫికేట్ వెరీఫికేషన్ ?

  14 జూన్  నుండి 26 జూన్ 2023 వరకు 
 కానిస్టేబుల్ మరియు ఎస్సై Intimation letter డౌన్లోడ్ ఎప్పటి వరకు ?

 11 జూన్ 2023 ( ఉదయం 8 నుండి )

  నుండి 

13 జూన్ 2023 ( రాత్రి 8 నుండి )

TS Police Constable and SI Certificate Verification 2023

ముఖ్యమైన సమాచారం

Join Telegram Channel  Click Here
OFFICIAL WEB SITE  Click Here
INTIMATION LETTER  Click Here  (last date : 13 jun 8 pm )
DOWNLOAD PRESS NOTE   Click Here 
DOWNLOAD NOTIFICATION 

 Click Here (PC)

DOWNLOAD NOTIFICATION 

 Click Here (SI)

మరిన్ని అంశాలు :

  1. TSPSC గ్రూప్ 4 సిలబస్
  2. SSC CHSL లో 1600 ఉద్యోగాలు
  3. కానిస్టేబుల్ & ఎస్సై సర్టిఫికేట్ వెరీఫికేషన్

What is the salary of SI in Telangana 2023 ?

తెలంగాణలో ప్రస్తుతం 2023 కు గాను 7 వ పే కమిషన్ ఆధారంగా SI (CIVIL,AR,TSSP,SPF,CPL) వారికి రూ. 42300 – 115270 గాను , SI (FIRE & DEP JAILER ) వారికి రూ. 38890 – 112510 వరకు ఉంది (ఇది బేసిక్ మాత్రమే అలవెన్స్ తో ఎక్కువగా వస్తుంది ).

How can I check my Tslprb results 2023?

మీరు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రీక్రూట్ బోర్డు (TSLPRB) అధికారిక వెబ్ సైటు https://www.tslprb.in/ లో చెక్ చేసుకోవచ్చు .

 కానిస్టేబుల్ మరియు ఎస్సై Intimation letter ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు ?

 11 జూన్ 2023 ( ఉదయం 8 నుండి ) నుండి 13 జూన్ 2023 ( రాత్రి 8 వరకు ) డౌన్లోడ్ చేసుకోవచ్చు .

What is the salary of TS Constable?

తెలంగాణలో ప్రస్తుతం 2023 కు గాను 7 వ పే కమిషన్ ఆధారంగా Constable (CIVIL,AR,TSSP,SPF,CPL,FIRE,Excise & Warder) కి రూ. 24280 – 72850 వరకు జీతం వస్తుంది . (ఇది బేసిక్ మాత్రమే అలవెన్స్ తో ఎక్కువగా వస్తుంది ).

1 thought on “TS Police Constable and SI Certificate Verification Intimation letter 2023 Released ।”

  1. Pingback: TS Polycet Admissions Counselling 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top