UIIC Assistant Recruitment 2023, Eligibility, Selection Process, Apply Online
నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాలు యు ఐ ఐ సి అసిస్టెంట్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హత గల అభ్యర్థులు తమ వెబ్ సైట్ WWW.UIIC.COM నమోదు చేసుకోగలరని చెన్నైలోని యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలియజేసింది
ఈ అవకాశం యూవతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరు 21 నుండి 30 సంవత్సరాలు మధ్య గల యువకులకు అవకాశం
అన్ని కేటగిరీలో ఉద్యోగాలు కలవు
చెన్నైలోని యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్ ప్రతిపాదికన దేశవ్యాప్తంగా యు ఐ సి కార్యాలయంలో పోస్టుల భర్తీకి ఆహ్వానించింది
పోస్టులు:
తెలంగాణలో 3 మరియు ఆంధ్రప్రదేశ్ లో 8
అసిస్టెంట్ ఉద్యోగాలు 300 కలవు.
(UR 159, మరియు SC 30, మరియుST 26,మరియు OBC 55) కలవు.

UIIC Assistant Recruitment 2023, Eligibility, Selection Process, Apply Online
అర్హత:
ఏదేని గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి
వయస్సు:
కనీస వయసు 21 సంవత్సరాల నుండి గరిష్ట వయస్సు 30 సంవత్సరాల వరకు ఉండాలి మరియు (30/09/2023) నాటికి 30/10/1993 కంటే ముందు మరియు 30/09/2002(రెండు రోజులు కలుపుకొని) కంటే ముందు జన్మించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
గరిష్ట వయసు సడలింపు ఈ క్రింది విధంగా ఉంటుంది
షెడ్యూల్ కులాలు/ షెడ్యూల్ తెగ
5 ఐదు సంవత్సరాల సడలింపు
ఇతర వెనుకబడిన తరగతులకు
3 సంవత్సరాలసడలింపు
అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు 10 సంవత్సరాల సడలింపు
మాజీ సైనికులు /వికలాంగులు మాజీ సైనికులు
10 సంవత్సరాలు రక్షణ దళాల్లో అందించబడిన వాస్తవ సేవ కాలం + ఇష్టంగా 45 సంవత్సరాలు 3 సంవత్సరాలు లోబడి
వితంతువు మరియు విడాకులు తీసుకున్న స్త్రీలు మరియు స్త్రీలు తమ భర్త నుండి చట్టబద్ధంగా విడిపోయారు వారు మళ్ళి పెళ్ళి చేసుకోలేదు
5 సంవత్సరాలు
01/01/1980 నుండి 31/1989 మధ్యకాలంలో జమ్మూ & కాశ్మీర్ రాష్టంలోని కాశ్మీర్ డివిజన్లో సాధారణంగా నివసించిన వ్యక్తులు
5 సంవత్సారాలు
01/01/1980 నుండి15/08/1985వరకు అస్సాం రాష్ట్ర నివాసి
గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు
కంపెనీలో ఇప్పటికే ఉన్న ధ్రువీకరించిన ఉద్యోగులు
5 సంవత్సరాల సడలింపు
Note:
1. పైన పేర్కొన్న కేటగిరిలలో ఒకటికంటే ఎక్కువ సడలింపు కోసం అర్హత ఉన్న అభ్యర్థి విషయంలో 45 సంవత్సరాలకు మించకుండా ప్రతిపాదికన వయో పరిమితి సడలింపు అందుబాటులో ఉంటుంది
2.వయసు సడలింపు కోరుకునే అభ్యర్థులు ప్రాంతీయ భాష పరీక్షా మరియు ఏదైనా తదుపరి దశలో రిక్రూమెంట్ ప్రక్రియ సమయంలో ధ్రువీకరణకు అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
Note: ప్రాంతీయ భాషా పరీక్ష సమయంలో పైన పేర్కొన్న వాటికి మద్దతుగా సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
UIIC Assistant Recruitment 2023 ఎంపిక ప్రక్రియ:
ఈ పరీక్ష ఆన్లైన్ లో జరుగును మరియు ప్రాంతీయ భాషలో పరీక్ష జరుగును డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది
Apply Now: రైల్వే లో 10000 ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
SC/ST/PwBD కాకుండా ఇతర దరఖాస్తుదారులందరూ,కంపెనీ యొక్క శాశ్వత ఉద్యోగులు
రూపాయలు 1000/- + GST
SC/ST బెంచ్ మార్క్ కలిగిన వికలాంగులు మరియు కంపెనీలో శాశ్వత ఉద్యోగులు
రూపాయలు 250/- + GST
UIIC Assistant Recruitment 2023, Eligibility, Selection Process, Apply Online
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 06 2023 వరకు అప్లై చేసుకోగలరు
UIIC Assistant Recruitment 2023 ముఖ్యమైన సమాచారం | |
Join Telegram Channel | Click Here |
OFFICIAL WEB SITE | Click Here |
DOWNLOAD Apply | Click Here |
DOWNLOAD NOTIFICATION | Click Here |
Note: ఆన్లైన్ పరీక్ష తాత్కాలిక తేదీలు ఫిబ్రవరి 2024 నెలలో ఉంటాయి.
Pingback: RPF SI & Constable Notification 2024 । రైల్వే లో 10000 కు పైగా ఉద్యోగాలు - GOVT JOBS TELUGU